కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయోధ్యలో రామమందిరం

కోట్లాది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయోధ్యలో రామమందిరం

కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయోధ్యలో రామ మందిరం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందనగర్ డివిజన్ వేమన రెడ్డి కాలనీలోని రాములవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ..

ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి,కృష్ణ ముదిరాజ్,మనెపల్లి సాంబశివరావు,ప్రభాకర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి,మాధవ్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.