కెసిఆర్ ప్రజాతీర్పును అవమానిస్తున్నారు: సాయి చరణ్ రెడ్డి ఎన్ ఎస్ యూ ఐ మేడ్చల్ అసెంబ్లీ ప్రెసిడెంట్

కెసిఆర్ ప్రజాతీర్పును అవమానిస్తున్నారు సాయి చరణ్ రెడ్డి ఎన్ ఎస్ యూ ఐ మేడ్చల్ అసెంబ్లీ ప్రెసిడెంట్

💥💥నల్గొండ సభలో కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్యలను ఖండించిన చందుపట్ల సాయి చరన్ రెడ్డి మేడ్చల్ ఎన్ ఎస్ యూ ఐ అసెంబ్లీ ప్రెసిడెంట్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

_కేసీఆర్ ప్ర‌జా తీర్పును అవ‌మానిస్తున్నారు_

 

_పాలిచ్చే బర్రె ఏదో… దున్న‌పోతు ఏదో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు_

 

_అందుకే బీఆర్ఎస్ అరాచక పాలనకు ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడారు_

 

_గ‌త తొమ్మ‌దిన్నర ఏళ్లు ప్ర‌జ‌ల ప‌క్షానా కాంగ్రెస్ పోరాడింది కాబ‌ట్టే కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు_

 

_ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే కేసీఆర్ న‌ల్గొండ స‌భ‌_

 

_కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్క‌డ‌ త‌మ అవీనితి బ‌య‌ట‌ప‌డుతుందో అనే భ‌యంతోనే కేసీఆర్ డ్రామా_

 

_మాట తప్పను. మడమ తిప్పను అన్నడు. కానీ జరిగిందేమిటి?_

 

_కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్ ల‌పై కేసీఆర్ ది స‌వ‌తి తల్లి ప్రేమ‌_

 

_పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అనే పాట రాసిన అని చెప్పుతున్న కేసీఆర్… కృష్ణా పరిహాక ప్రాంత ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేసిన మాట వాస్త‌వం కాదా._

 

_తొమ్మిద‌న్న‌ర ఏళ్ల‌లో పాల‌మూర్ – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం, డిండి ప్రాజెక్టు ను ఎందుకు పూర్తి చేయ‌లేక‌పోయారు._

 

_జ‌గ‌న్ తో కుమ్మ‌క్కై కృష్ణా బేసిన్ నీళ్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు దోచిపెట్టారు._

 

_రాష్ట్రంలోని అన్ని రంగాల్లోని సంపదను దోచుకొని అభివృద్ధిని మరిచిండ్రు._

 

_బీఆర్ఎస్ నేత‌లు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు, పాప పరిహారం చెల్లించాల్సిందే._

 

_గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ అవినీతిని, అరాచకాలను ఎండగడుతాం._

 

_కాళేశ్వ‌రం, మేడిగ‌డ్డ‌, ఇత‌ర సాగునీటి ప్రాజెక్ట్ ల‌తో పాటు మిష‌న్ భ‌గీర‌థ‌, చీక‌టి క‌రెంట్ ఒప్పందాలు, భూదందాలు అన్నింటిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌య‌ట‌పెడ్త‌ది._

 

_తొమ్మిదిన్న‌ర ఏళ్ల బీఆర్ఎస్ పాలన డొంక కదిలితే కొన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము బయటకువస్త‌ది._

 

_క‌మీష‌న్ల కోస‌మే కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ను నిర్మించారు._

 

_మేడిగడ్డ ప‌రిశీల‌న‌లో నాణ‌త్య‌ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డింది._

 

_నాణ్య‌త‌ను గాలికి వ‌దిలేసి హ‌డావుడిగా ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేశారు._

 

_వేల కోట్ల రూపాయల ప్ర‌జ సొమ్మ‌ను నీటి పాలు చేశారు._

 

_రానున్న పార్ల‌మెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు._

 

డ‌బుల్ స్పీడ్ తో అధికారంలోకి వ‌స్తామ‌ని కేసీఆర్ ప‌గ‌టి క‌లలు కంటున్నారు.

 

బీఆర్ఎస్ కు అధికారం క‌ల్లె

Leave A Reply

Your email address will not be published.