కరుణపురం జాతీయ రహదారులను పరిశీలించిన మంత్రులు,ఎమ్మెల్యే

కరుణపురం జాతీయ రహదారులను పరిశీలించిన మంత్రులు,ఎమ్మెల్యే

 

 

ప్రజాభవన్ – 20-01-2024

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

కరుణపురం జాతీయ రహదారులను పరిశీలించిన జిల్లా ఇంచార్జి మంత్రి, మంత్రులు ఎం.ఎల్.ఎ. మరియు అధికారులు..

 

జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్, సిక్తా పట్నాయక్, GWMC కమీషనర్ రిజ్వాన్ బాషా మరియు ప్రజా ప్రతినిధులు కరుణపురం వద్ద హనుమకొండ జాతీయ రహదారుల మ్యాప్ లను పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.