కార్మిక, పేద ప్రజల నాయకులు మాజీ సీఎల్పి నేత PJR అన్న జయంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

కార్మిక పేద ప్రజల నాయకులు మాజీ సీఎల్పి నేత PJR అన్న జయంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

పేద ప్రజల నాయకుడు పీజేఆర్ జయంతి కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొనాలి..

పీజేఆర్ గారు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవాలి..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్‌రెడ్డి(పీజేఆర్) జయంతి (రేపు 12జనవరి)..

8.00గంటలకు లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ..

8.30 గంటలకు హాఫీజ్ పెట్ డివిజన్ గంగారాం..

10.00 గంటలకు వివేకానంద నగర్ డివిజన్ జగద్గిరిగుట్ట బస్ స్టాప్ నందు శ్రీమతి.ఇందిరా గాంధీ  విగ్రహావిష్కరణ.

11.00 గంటలకు కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ మరియు హనుమాన్ నగర్ నందు పీజేఆర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళీలు అర్పించే కార్యక్రమంలో మరియు అల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ మరియు లాస్ట్ బస్ స్టాప్ నందు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు కార్యక్రమంలో పాల్గొంటారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

కావున శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,యువకులు ప్రతిఒక్కరు పాల్గొనాలని విన్నపం..

 

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కార్యాలయం.

Leave A Reply

Your email address will not be published.