కూకట్పల్లి నూతన సీఐని కలిసిన టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్కనాగరాజు

కూకట్పల్లి నూతన సీఐని కలిసిన టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్కనాగరాజు

నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

కూకట్పల్లి నూతన సీఐగా పదవి భాద్యతలు చేపట్టిన కే.ముత్తు ని టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్క నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫూల మొక్కతో శుభాకాంక్షలు తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ ముత్తు ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ సెక్టార్ ఎస్సై ప్రేంకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సప్పిడి భాస్కర్, జక్కుల అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు సప్పిడి వినీత్, ఎ.సతీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.