జయశంకర్ కాలనీలో మౌలిక సదుపాయాల సమస్యలు తీర్చండి

జయశంకర్ కాలనీలో మౌలిక సదుపాయాల సమస్యలను తీర్చండి

నల్లా సమాచార్ న్యూస్ :(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎళ్ళమబండ పరిధిలో జయ శంకర్ కాలనీలో బేతెల్ చర్చ దగ్గర కాలనీ వాసుల పార్కింగ్ కోసం మరియు కాలనీ నీటి సమస్యలు మరియు డ్రైనేజ్ వ్యవస్థ సమస్యలనూ తెలియపరచడo కోసం డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ గారికి కాలనీ వాసులు విజ్ఞప్తి చేసుకున్నారు . ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రఫీ , బాలు, రాజమణి, బుజ్జమ, సంతోష అమ్మ , పార్వతి, షాజహన మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పండు, శివ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.