జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు: ఆర్ ప్రకాష్ గౌడ్ ఛైర్మన్ టిపీసీసీ లేబర్ సెల్

జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు: ఆర్ ప్రకాష్ గౌడ్ ఛైర్మన్ టిపిసీసీ లేబర్ సెల్

నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్

జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో వరంగల్ లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలను టిపీసీసీ తెలంగాణ లేబర్ సెల్ ఛైర్మన్ ఆర్ ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు మరియు శిక్షణ తదనంతరం వారికి సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది దీనితోపాటు పాటు ఆఫీస్ తనిఖీ చేసారు ఛైర్మన్ ఆర్ ప్రకాష్ గౌడ్ వీరితోపాటు వైస్ చైర్మన్ రఘు శ్రీనివాస్, డైరెక్టర్ ఖాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.