#JagdeeshwarGoud ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

#JagdeeshwarGoud సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి..పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలి..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యులతో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని,శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుడిలా పని చేసి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని,బూత్ స్థాయి నుంచే ప్రతిఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి.సురేందర్,రాధాకృష్ణ,రాజు,వెంకటేష్,అనిల్,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

 

#jagadeeshwargoudanna #serilingampallyconstituency #serilingampallycongress #assembly #incharge

Leave A Reply

Your email address will not be published.