#Jagdeeshwar Goud మాట ఇచ్చినం- నెరవేరుస్తున్నాం జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి

#Jagdeeshwar Goud మాట ఇచ్చినం-నెరవేరుస్తున్నాం: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి

https://nallasamachar.net/jagdeeshwar-goud- జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్..

శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు ప్రత్యేక ఆహ్వానం..

మాట ఇచ్చినం – నెరవేరుస్తున్నాం..

రేపు 12th మంగళవారం ఉదయం (10.00గంటలకు) మియాపూర్ మీసేవ బస్ స్టాప్ నందు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో పాల్గొననున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

 

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి’ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన శుభసందర్బంగా ఈ విషయం మహిళలకు వివరిస్తారు… కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి..*

 

*శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం..*

 

#congress6guarantees #freebus

 

#Vjg #serilingampallyconstituency #JagadeeshwarGoudAnna #vjagadeeshwargoudserilingampally #congress #inc #indiannationalcongress #serilingampallycongress #serilingampallyconstituency #congressleader #jaicongress

Leave A Reply

Your email address will not be published.