జగనన్న ప్రభుత్వం – మహిళా పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్

జగనన్న ప్రభుత్వం - మహిళా పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్

జగనన్న ప్రభుత్వం – మహిళా పక్షపాత ప్రభుత్వం – ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

జగనన్న పెద్దన్న సునీల్ అన్న చిన్నన్న – శైలజ చరణ్ రెడ్డి

ఐరాల మండలం
ఎంపీడీవో కార్యాలయం నందు అట్టహాసంగా 4వ విడత వై. యస్. ఆర్ ఆసరా
మండలంలోని 4 వ విడత ద్వారా రూ.11,71,69000 లక్షల చెక్ పంపిణీ చేయడం జరిగిందని, మహిళలకు ఎంతో ఆసరాగా నిలిచిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని దేశంలో కనివిని ఎరుగని రీతిలో ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్న నాయకుడు జగనన్న అని పూతలపట్టు శాసనసభ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గారు తెలిపారు.

మహిళ మరియు శిశు సంక్షేమ శాఖరాయలసీమ రీజినల్ చైర్పర్సన్ శైలజ చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళల మనసు తెలుసుకొని జగనన్న మహిళా ప్రభుత్వాన్ని నిర్మించారని మహిళలు బాగుంటేనే ఇంటిల్లపాది బాగుంటారని గుర్తించారు కనుక మహిళలకు పెద్దపీట వేశారని అందుకే మనమందరం జగనన్నను ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని వైఎస్ఆర్సిపి కి ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ గారిని, ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ఆమె కోరారు.

ఐరాల జడ్పిటిసి కన్నయ్య నాయుడు మాట్లాడుతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు

ఎంపీపీ మోహన్ మాట్లాడుతూ మరొకసారి మన ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలని కోరారు.

బుధవారం ఐరాల మండలం ఎంపిడిఓ కార్యాలయం నందు వైయస్సార్ ఆసరా 4 విడత కార్యక్రమమునకు ముఖ్య అతిథి గా పూతలపట్టు శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు డాక్టర్ సునీల్ కుమార్ గారు లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. తదుపరి ముఖ్యమంత్రి జగనన్న ఫోటో కి పాలాభిషేకం మహిళలందరితో కలిసి అభిషేకం చేయడం జరిగింది

ఐరాల మండలం ఎంపీడీవో కార్యాలయం నందు వైయస్సార్ ఆసరా ప్రోగ్రాం దిగ్విజయంగా నడిపించినటువంటి ఎంపీడీవో గారికి మరియు మండల కన్వీనర్ బుజ్జి రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి నాయకులకు, కార్యకర్తలకు , ఎంపీపీ,
వైస్ ఎంపీపీ , జెడ్పీటీసీ , ఎంపీటీసీ , సర్పంచులు, ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు బూత్ కమిటీ మెంబర్లు , సోషల్ మీడియా అలాగే విలేకరులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా బృందం అందరికి కృతజ్ఞతలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.