ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు: సిఎం రేవంత్ రెడ్డి

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు: సిఎం రేవంత్ రెడ్డి

👉🏻ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు

👉🏻అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణం

👉🏻ఎవరు సొంత ఇమేజ్ తో ఎమ్మెల్యే కాలే పార్టీ బలం, కార్యకర్తల శ్రమతో

👉🏻ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాడే మనోడు చేయని ప్రతి ఒక్కడిని శత్రువుగా భావించాలి

👉🏻ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి చేర్చుకుంటే కార్యకర్తలు సహించరు

👉🏻అధికారం లేకపోయినా పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలే మీకు శ్రీరామరక్ష

👉🏻కార్యకర్తల మనసు నొప్పించకుండా మీ పాలన ఉండాలి

-ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి.

Leave A Reply

Your email address will not be published.