ప్రభుత్వ ఇళ్లపై అక్రమంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు

ప్రభుత్వ ఇళ్లపై అక్రమంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు

మార్చ్ 25, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

124 డివిజన్ ఆల్విన్ కాలనీ పిజిఆర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన వన్ ప్లస్ వన్ బాంబే హౌస్ లో బ్లాక్ నంబర్ 22 హౌస్ నంబర్ 532 పైన అక్రమంగా ఇంకొక అదనపు ఫ్లోర్ను నిర్మించిన వెంకటేష్. జి ప్లస్ వన్ బిల్డింగ్లు ఇప్పటికే నామమాత్రపుగా ఉన్నాయి. దీనిపైన ఇంకొక ఫ్లోర్ వేయడం వల్ల కింద ఉన్న ఇంటి వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు అని దీనిపైన ఇదివరకే జిహెచ్ఎంసి లో కంప్లైంట్ ఇచ్చాము అని తెలిపారు. ఈ కంప్లైంట్ ను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పేదవాళ్లకు న్యాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము అని వారు ఈ సందర్భంగా విన్నవించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.