Hyderabad హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు… టేక్ కేర్

Hyderabad హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు ... టేక్ కేర్

హైదరాబాదులో డెంగ్యూ కేసులు …జర జాగ్రత్త..!

 

గ్రేటర్ హైదరాబాదులో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది .ఇప్పటికే సీజనల్ వ్యాధులకు గురై ప్రభుత్వ ,ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. దీంతో డెంగ్యూ వ్యాధిని కట్టడి చేయాలని జిహెచ్ఎంసి లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుంది. మొత్తం 4846 ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తిరగాలని, ఉన్నతాధికారుల సమక్షంలో వాటిని పరిశీలించి, దోమల ఆవాసాల్లో మందు పిచికారి చేయాలని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.