హైకోర్టు భవనంపై మాజీ Special GP సంజీవ్ కుమార్ కిస్సింగ్ సీన్స్ దుమారం

హైకోర్టు భవనంపై మాజీ స్పెషల్ GP సంజీవ్ కుమార్ కిస్సింగ్ సీన్స్ దుమారం

హైకోర్ట్ భవనం ఫై మాజీ స్పెషల్ GP సంజీవ్ కుమార్ కిస్సింగ్ సీన్స్ దుమారం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో..

గత ప్రభుత్వం లో స్పెషల్ GP గా పనిచేసిన సంజయ్ కుమార్..

న్యాయవాది వృత్తి లో ఉంటూ కోర్టు ప్రాంగణం లో ఇలా చెయ్యడం పై విమర్శలు.

జడ్జి ప్యానల్ నుండి న్యాయవాదుల పిర్యాదుల మేరకు ఏజీ సంజీవ్ కుమార్ తొలగింపు

స్టేనో పదవి నుండి మహిళ ఉద్యోగిని తొలగించిన హై కోర్ట్ రిజిస్టర్

మహిళ ఉద్యిగినితో హై కోర్ట్ లో అసభ్యంగా ప్రవర్తించిన ఏజీ సంజీవ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.