మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా కొన్నే గ్రామ సర్పంచ్

 

మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా కొన్నే గ్రామ సర్పంచ్

-10000 రూపాయల ఆర్ధిక సహాయం అందుజేత

నవంబర్ 09, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన పారుపల్లి పోచయ్య అనారోగ్యంతో మృతిచెందగా కొన్నే గ్రామ సర్పంచ్ వేముల వెంకట్ అతని కుటుంబాన్ని పరామర్శించి 10000 రూపాయల ఆర్ధిక సహాయం అందించాడు. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనుషులు ఉప్పరి సత్తయ్య, చెవిటి శ్రీనివాస్, చెవిటి శ్రీకాంత్, ఉప్పరి యాదగిరి, చెవిటి సోమయ్య, ఉప్పరి రఘుపతి, నాలుగళ్ళ పర్శరాములు, చెవిటి రాములు గోనెగాళ్ళ మాతయ్య, మేకల శివయ్య, మేకల రాజు, కొమ్ము రాజు. కొమ్ము ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.