నూతన సంవత్సరం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన వివేకానందనగర్ డివిజన్ కాంగ్రెసు నాయకులు

నూతన సంవత్సరం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన వివేకానందనగర్ డివిజన్ కాంగ్రెసు నాయకులు

Nalla Samachar News by Nalla Sanjeeva Reddy :

నూతన సంవత్సరం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ జగదీశ్వర్ గౌడ్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేసిన వివేకానంద నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి యాదగిరి, సీనియర్ నాయకులు ముకయ్య, డాన్ వెంకటేష్,మహిళా నాయకురాలు ఆర్ లక్ష్మి మైనార్టీ నాయకుడు యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.