Hafeezpet division:హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి, యంపి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు: కార్పోరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి, యంపి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు: కార్పోరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్
సెప్టెంబర్ 13, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) హఫీజ్ పేట్ డివిజన్ :
హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి కి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీకి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామం, హాఫీజ్ పెట్ డివిజన్ హాఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈరోజు ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామంలో రూ.98.00 లక్షలతో చేపట్టబోయే శ్మశానవాటిక అభివృద్ధికి ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు బలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, బిసి సెల్ అధ్యక్షులు కనకమామిడి నరేందర్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షలు సయ్యద్ సాదిక్,డివిజన్ నాయకులు శంకర్ యాదవ్, కృష్ణ ముదిరాజ్, శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ యాదవ్, భిమయ్య,సాయి కుమార్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, దాత్రి గౌడ్, రవి ముదిరాజ్, కుమ్మరి వెంకటేష్, నరహరి, మహేష్, భాస్కర్, అశోక్, బాబు, పాండు ముదిరాజ్, దేవా, దిలీప్ ముదిరాజ్, సుధాకర్, పద్మ రావు, విక్కీ, జితేందర్, భిక్షపతి, సంజు, ప్రజయ్ నాయుడు, శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, మన్నే వెంకటేష్,శ్రీశైలం, జామీర్, నదీమ్, చిన్న, ముజీబ్, హాఫీజ్ పెట్ డివిజన్ మహిళ అధ్యక్షురాలు షేబన, కాటునమ్మ, పర్వీన్, శిరీష తదితరులు పాల్గొన్నారు..