పట్టభద్రుల MLC తీన్మార్ మల్లన్నను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు

కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు

పట్టభద్రుల MLC తీన్మార్ మల్లన్నను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు పూర్తిస్థాయి మద్దతు తెలిపిన రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు

జూన్ 10, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

 

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం తెలంగాణ శాసనమండలి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విజయం సాధించడం లో తెలంగాణ రెడ్డి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదేవిధంగా రెడ్డి సంఘం తెలంగాణ నాయకులు తీన్మార్ మల్లన్న ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేధావులైన పట్టభద్రులు మల్లన్నకు పట్టం కట్టడం గొప్ప విషయమని ప్రజలంతా కాంగ్రెస్ తోనే ఉన్నారు అనడానికి ఇది సంకేతమని తెలిపారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న రెడ్డి సంఘం నాయకులకు ప్రత్యెక కృతజ్ఞతలు తెలియచేశారు.

Leave A Reply

Your email address will not be published.