GO నెంబర్ 59 క్రమబద్ధీకరణ స్థలాల్లో అనుమతుల నిలిపివేత

GO నెంబర్ 59 క్రమబద్ధీకరణ స్థలాల్లో అనుమతుల నిలిపివేత

జీవో నెంబర్ 59 క్రమబద్ధీకరణ స్థలాల్లో అనుమతుల నిలిపివేత

 

జీవో నెంబర్ 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునః పరిశీలన పూర్తయ్యే వరకు నిర్మాణాలకు, లేఅవుట్లకు, అనుమతులు ఇవ్వరాదని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు రంగారెడ్డి ,మేడ్చల్ మల్కాజిగిరి ,సంగారెడ్డి జిల్లాల పరిధిలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అనుమతులు నిలిపివేయాలని చీఫ్ సిటీ ప్లానర్ ,జోనల్ కమిషనర్లు, అదనపు సిటీ చీఫ్ ప్లానర్లు ,సిటీ ప్లానర్లకు ఆదేశాలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.