జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బిఆర్ఎస్ కు రాజీనామా కాంగ్రెస్ లో చేరిక

జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బిఆర్ఎస్ కు రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరిక

మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బిఆర్ఎస్ కు రాజీనామా

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

గ్రేటర్ హైదరాబాదులో టిఆర్ఎస్ కు భారీ షాక్

 

బోరబండ కార్పొరేటర్ బాబా ఫసిద్దీన్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు గ్రేటర్ హైదరాబాదులో టిఆర్ఎస్ కు షాక్ తగిలింది. జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు

టిఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని ఆవేదనతో తాను పార్టీ మారనని ప్రకటించారు

Leave A Reply

Your email address will not be published.