జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

NAKREKAL జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం.

డిసెంబర్ 29, నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్లా సంజీవ రెడ్డి)

నకిరేకల్

స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు అద్యక్షతన నిర్వహించిన జనరల్ బాడి సమావేశంలో పాల్గోన్న ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో MPDO, MRO, MPO, ME0 మరియు ఇతర ప్రబుత్వాధికారులు,మండలంలోని గ్రామాల సర్పంచ్ లు,యంపీటీసి సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.