గెలుపునకు పొంగిపోయి,ఓటమికి కృంగిపోయే మనస్థత్వం తనది కాదు ప్రతి ఓటరును కలుస్తా: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

గెలుపునకు పొంగిపోయి, ఓటమికి కృంగిపోయే మనస్థత్వం తనది కాదు ప్రతి ఓటరును కలుస్తా: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రతి ఓటర్ ని కలుస్తా,గెలుపునకు పొంగిపోయి,ఓటమికి కృంగిపోయే మనస్తత్వం తనది కాదు,తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి కర్తవ్యం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది..

 

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

#####################

ప్రేమ నగర్,కొండాపూర్ డివిజన్

############################

ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈరోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ నగర్ బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో నాయకులు మన్నేపల్లి సాంబశివరావు,క్తిష్ణ గౌడ్,కృష్ణ యాదవ్,రహీం,సంగారెడ్డి,మహమ్మద్ సాజిద్,రజక,అమినుద్దీన్,మొయినుద్దీన్,సయ్యద్

బాబా,యూసుఫ్,ఇస్మాయిల్,హమీద్,ఖాజా,సయ్యద్,నదీమ్,మహేష్,సుబ్బు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.