GAS LINE VENKANNAకు వీడ్కోలు సన్మానం:టేకులగూడెం గ్రామస్తులు,పాలెం ఉపసర్పంచ్ మల్లా రెడ్డి

గ్యాస్లైన్ వెంకన్నకు వీడ్కోలు సన్మానం టేకులగూడెం గ్రామస్తులు పాలెం ఉపసర్పంచ్ మల్లా రెడ్డి

**టేకులగూడెం గ్యాస్ లైన్ వెంకన్న సార్ ( రిటైర్డ్ ఆర్మీ ) గారి వీడ్కోలు సన్మానం**

ఈ రోజు టేకులగూడెం దగ్గర లో ఉన్న గ్యాస్ లైన్ లో ఆఫీసర్ గా పని చేస్తున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీ జంపాల వెంకన్న గారు గత పదిహేను ఏళ్లుగా టేకులగూడెం లో పని చేస్తూ ఈ రోజు ఇక్కడి నుండి వెళ్తున్నారు అని తెలుసుకున్న టేకులగూడెం గ్రామ ప్రజలు వారికీ ఘనంగా వీడ్కోలు పలుకుతూ శాలువా కప్పి పూలమాల వేసి సన్మానం చేయడం జరిగింది… 🌹💐🙏

ఈ కార్యక్రమం లో పాలెం ఉప సర్పంచ్ మల్లారెడ్డి, చింత పున్నమయ, జక్కు శంకర్ రెడ్డి, గుండగోని నాగరాజు, పక్కిరు సంజీవరెడ్డి, ఎలిమినేటి వెంకట్ రెడ్డి, చోగోని ఉపేందర్, మొలకల శ్రీశైలం,వెంకటేష్, శ్రీకాంత్, శివ, సందీప్, రత్నం మరియు తదితరులు పాల్గొన్నారు… 💐

Leave A Reply

Your email address will not be published.