స్నేహితుల వెడ్డింగ్ ఆనివర్సరీలో సునీతమ్మ సందడి

స్నేహితుల వెడ్డింగ్ ఆనివర్సరీలో సునీతమ్మ సందడి

స్నేహితుల వెడ్డింగ్ అనివర్సరీలో

సునితమ్మ సందడి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606).

🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

జడ్పి చైర్ పర్సన్ సునీతమ్మ తన కాలేజీ స్నేహితులు దయానంద్ చారీ, విజయ లక్ష్మి దంపతుల 25వ వెడ్డింగ్ అనివర్సరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. తమ పాత రోజులను స్నేహితులతో పంచుకొని మురిసిపోయారు. మరోవైపు తమ స్నేహితురాలు సునీతారెడ్డి రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉండడం తమకు ఎంతో గర్వకారణమని స్నేహితులు నాగేశ్వరరావు, చందు, వెంకటేష్, ఎండి వజీర్, బాలరాజ్, విష్ణు కొనియాడారు. తాను ఏ స్థాయిలో ఉన్న తన స్నేహితులను ఎప్పటికీ

మరిచిపోనని సునీతారెడ్డి అన్నారు

Leave A Reply

Your email address will not be published.