ఉచిత వైద్య సేవలు అభినందనీయం: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ఉచిత వైద్య సేవలు అభినందనీయం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ఉచిత వైద్య సేవలు అభినందనీయం..

ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమని..ప్రజలు,కార్మికులు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు..

నల్లా సమాచార్ న్యూస్

(ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం

 

సోమవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఎస్.బి.ఆర్ యూత్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు,అనంతరం వివిధ రకాల వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి,మందులను అందించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని..తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చన్నారు..

 

ఈ కార్యక్రమంలో నాయకులు మహిపల్ యాదవ్,మనెపల్లి సాంబశివరావు,కావూరి ప్రసాద్,వెంకటేష్,ఎస్.బి.ఆర్ యూత్ ఇండియన్ ఆర్గనైజేషన్ చైర్మన్ మహమ్మద్ బషీర్ఉద్దీన్,నాయకులు మహమ్మద్ గౌసుద్దీన్,మహమ్మద్ రషీద్,మహమ్మద్ ఫాయీముద్దీన్,బాబా,మహమ్మద్ అజార్,సయ్యద్ అల్లాహుద్దీన్,మొహమ్మద్ ఫిరోజ్,సయ్యద్ నవాజ్,మొహమ్మద్ రహీం,మొహమ్మద్ ఫాయజ్,షేక్ చందపాషా,నరేందర్,మహేష్,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.