RCDS నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఎంపీ

RCDS నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఎంపీ

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) ఆంధ్రప్రదేశ్ .

మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న RCDS జాతీయ అధ్యక్షులు జడ్డు రమణారెడ్డి. తెలంగాణ RCDS క్రియా శీల సభ్యులు Nv కృష్ణా రెడ్డి  J. వెంకట రెడ్డి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని వారినివాసంలో వారి చేత రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ వారి నూతన సంవత్సర 2024 క్యాలెండరును ఆవిష్కరించారు.. పేద రెడ్డి ల ఆర్థిక అభివృద్ధి కోసం తమ ట్రస్ట్ ద్వార ఆర్థిక సహాయం చేయగలమని త్వరలో వెలు గొండ ప్ర జెక్ట్ ద్వార మెట్ట ప్రాంతాలయిన కనిగిరి,పోరుమామిళ్ల సీతరామాపురం పామూరు దుత్తలూరు వరికుంటపాడు ఉదయగిరి వింజమూరు ఆత్మకూరు మర్రిపాడు మండలాలు డెల్టాలు గా సస్యశామలం అవుతాయన్న సంతృపి తనకు ఉన్నదని ఆత్మకూరు బద్వేలు మర్రిపాడు మండలాలు పారిశ్రామిక క్లస్టర్ గా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లనే ఇవి సాధ్యం అవుతున్నాయని అయన తెలిపారు. రెడ్ల ఘన చరిత్ర లో రమణారెడ్డి చేసిన కృషి ని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.