మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన వి జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జ్ ప

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

 

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

 

మాజీ మంత్రివర్యులు శ్రీ.పట్నం మహీందర్ రెడ్డి గారు,వికారాబాద్ జిల్లా జెడ్పి చైర్మన్ శ్రీమతి.సునీత రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభసందర్భంగా వారిని శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యకర్తలు,నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

Leave A Reply

Your email address will not be published.