లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా అల్లంపల్లి రమేష్

లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా అల్లంపల్లి రమేష్

నవంబర్ 08, నల్లా సమాచార్ న్యూస్ / మంచిర్యాల :  

లక్షెట్టిపేట పట్టణంలోని బుధవారం రోజు ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు అధ్యక్షులుగా అల్లంపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా చీకటి తిరుపతి, గౌరవ అధ్యక్షులుగా కొండపర్తి ప్రసన్న కుమార్, గౌరవ సలహాదారుగా సుద్దపల్లి వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా మేడి భానుచందర్, కొండాజీ శ్రీనివాస్, మండే సత్యం, కోశాధికారిగా సందీప్ యాదవ్, ప్రచార కార్యదర్శులుగా బైరం లింగన్న, ఖాదీర్ ఖాన్, సలహాదారులుగా ప్రవీణ్ సభ్యులుగా బోరె రమేష్, గడ్డం శ్రీకాంత్, మధుచారి, సత్యం పండిత్, అవునూరి వెంకటేష్, వెంకటేష్, పెండెం రాజశేఖర్, కోల సత్యం, అత్తే సుధాకర్, పిట్టల రాకేష్, కిషోర్, షకీబ్, శెనిగారపు శ్రీకాంత్ ఫయాజ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.