Dr Mallikarjun నేడు మాజీ కేంద్రమంత్రి డాక్టర్ మల్లిఖార్జున్ వర్ధంతి సందర్భంగా ఘననివాళులర్పించిన వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

Dr Mallikarjun నేడు మాజీ కేంద్రమంత్రి డాక్టర్ మల్లిఖార్జున్ వర్ధంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

నేడు డాక్టర్.శ్రీ.మల్లిఖార్జున గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఘననివాళులు..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

################### నల్లగండ్ల గ్రామం,గచ్చిబౌలి డివిజన్. ####################

మాజీ కేంద్ర మంత్రివర్యులు,ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు,1969 తెలంగాణ ఉద్యమ నాయకులు కీర్తిశేషులు.డాక్టర్.శ్రీ.మల్లికార్జున్ గారి 20వ వర్ధంతిని పురస్కరించుకుని నల్లగండ్ల గ్రామంలోని వారి (బాబాయ్)సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రీ కృష్ణ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.