దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడాలి: సీపీఐ ఎంఎల్ బహిరంగ లేఖ, డిమాండ్

దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడాలి సీపీఐ ఎంఎల్ బహిరంగ లేఖ, డిమాండ్

నల్లా 24*7 న్యూస్ ఛానెల్ హైదరాబాద్:

దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను,ఆస్తులను కాపాడాలి

సిపిఐ ఎంఎల్ కార్యదర్శ కామ్రేడ్

జై బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ డిమాండ్

 

దారుణ విషాదంకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ…!

 

 

…………

 

130 కి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? అని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.

 

తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ, సరైన ఏర్పాట్లేవీ లేనిచోట వేలాది జనంతో సత్సంగ్ నిర్వహించిన భోలేబాబా, అతడి అనుచరులు- ఈమారణకాండకు ప్రధాన కారకులు… అని ప్రజాబంధు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోర దేవాన్ష్ జే కే ఆర్ గారి

 

జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ రెడ్ సన్ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 9848540078 పేర్కొన్నారు.

 

నేరచరిత్ర కలిగిన ఒక వ్యక్తికి అమాయక భక్తజన భావోద్వేగాలతో మృత్యుక్రీడలాడే అవకాశమిచ్చిన సర్కారీ యంత్రాంగమూ హార్రస్ మహావిషాదానికి బాధ్యత వహించాల్సిందే… అని ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ అభిప్రాయపడ్డారు.

 

ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లావాసి అయిన సూరజ్ పాల్- 28 ఏళ్ల క్రితం హెడ్కానిస్టేబుల్గా పని చేసేవాడు. మంత్ర తంత్రాలు, లైంగిక దోపిడీకి సంబంధించిన కేసులో నిందితుడైన అతణ్ని అప్పట్లో ఉద్యోగంలోంచి గెంటేశారు. జైల్లోంచి విడుదలయ్యాక నారాయణ్ హరి అలియాస్ సాకార్ విశ్వహరిగా పేరు మార్చుకున్న సూరజ్పాల్… స్వయంప్రకటిత దేవుడయ్యాడు అని ప్రజా చైతన్యం కోసం నిరంతరం ఆరాటపడుతున్న నిరుపేదల చైతన్య శీలి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు

 

ముప్పై ఎకరాల్లో ఆశ్రమాన్ని, ‘సేవాదార్ పేరిట సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచినీళ్లతో సర్వరోగాలను నయం చేయగలిగిన మహిమాన్విత భోలేబాబాగా సూరజ్పాల్ను కొలుస్తూ- ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాసులు కొన్ని లక్షల మంది అతడి మాయవలలో చిక్కుకున్నారు. ఆ బాబాపై పలు కేసులున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ చెబుతున్నారు. లైంగిక వేధింపులు, భూఆక్రమణల అభియోగాలను నెత్తినమోస్తున్న భోలేబాబా సేవలో యూపీలోని బడా రాజకీయ నాయకులతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులెందరో. తరించిపోతుంటారనీ కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

 

కొవిడ్ కల్లోల కాలంలో వేలమందితో సమావేశాలు పెట్టిన బాబాపై ఈగైనా వాలలేదు. ఓట్ల రాజకీయాలకోసం ఇటువంటి నకిలీ బాబాలకు పొర్లుదండాలు పెడుతున్న నేతాగణాలు- మానవాభివృద్ధిని పొట్టనపెట్టుకునే సామాజిక విష రుగ్మతలను పెంచి పోషిస్తున్నాయనీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ విచారణ వ్యక్తం చేశారు.

 

ప్రజల ఆశలు, భయాలను పెట్టుబడిగా మార్చుకుని, ఆధ్యాత్మికత ముసుగులో ఆరాచకాలకు పాల్పడిన కేటుగాళ్లకు దేశీయంగా లోటేమీ లేదనీ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ప్రజాతంత్ర ఉద్యమకారుడు

జై బోరన్నగారి సుభాషన్న బాధపడ్డారు.

 

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆశారాం బాపు, రామ్పాల్, సురాబాబా… ఇలా చెప్పుకొంటూ వెళ్తే- హత్యలు, అత్యాచారాలు, మోసాలు, భూకబ్జాల వంటి ఎన్నో నేరాలకు ఒడిగట్టిన దొంగ గురువులు కోకొల్లలు. అటువంటి నయవంచకుల వాగోతాలు తరచూ వెలుగు చూస్తున్నప్పటికీ నకిలీ బాబాల స్వైరవిహారానికి ఎందుకు అడ్డుకట్ట పడటం లేదు? అని అభ్యుదయ వాది కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు

 

సామాన్యుల అజ్ఞానాన్ని మూఢత్వంలోకి మళ్ళించి స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్న రాజకీయ నాయకుల మూలంగా జనభారతానికి వాటిల్లుతున్న నష్టం అంతాఇంతా కాదనీ… కార్మిక వర్గ బోరపుత్రుడు … శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు

కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ సార్ కన్నీరు పెట్టుకున్నారు.

 

. ‘మీ మూఢనమ్మకాలను ముందు వదిలించుకోండి… ధైర్యంగా ఉండండి… సత్యాన్ని తెలుసుకోండి… దాన్నే ఆచరించండి’ అని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి పోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ రెడ్ సన్ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 40078 పిలుపిచ్చారు

 

 

ప్రజలు అద్భుతాల కోసం వెంపర్లాడుతూ స్వీయవిచక్షణను కోల్పోతున్నవారు- ‘ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ మార్గాన్ని వదిలి అంధవిశ్వాసాల్లో కూరుకుపోతున్నారనీ భారతీయ జనతంత్ర రాజ్యం (బి జె ఆర్) ప్రెసిడెంట్ బి.జె.ఆర్. సర్దార్ పటేల్ బాధపడ్డారు.

 

 

 

బాణామతి, చిల్లంగి వంటి వాటి పేరిట సాటి మనుషులను కొట్టి చంపడం నుంచి గుప్తనిధులకోసం పసివారిని బలివ్వడం వరకు జుగుప్సాకర నేరాలెన్నింటికో పాల్పడుతున్నారనీ… కష్టజీవులు ముద్దుబిడ్డ కామ్రేడ్ నేతాజీ సుభాషన్న కన్నీరు కార్చుకున్నారు.

 

. మానవాతీత శక్తుల మీద గుడ్డినమ్మకంతో అనారోగ్యానికి తగిన చికిత్స పొందకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారూ చాలామందే ఉన్నారనీ.. ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జేయస్ఆర్ సార్ తెలిపారు.

 

 

. ప్రగతి విఘాతకరమైన ఈ చీకటి తొలగిపోవాలంటే- కార్మిక వర్గ బోర పుత్రుడు…. శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు…. కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రుషిపోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ రెడ్ సన్ రాజన్న జె ఎస్ ఆర్ సార్ ఆకాంక్షిస్తున్నట్లు, పౌరులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలనీ.. భారత శ్రామిక దళ్ ప్రెసిడెంట్ రాజా ఝాన్సీ లక్ష్మీబాయి దేశ పౌరులను కోరారు.

 

 

ప్రశ్నించడం, చర్చించడం, విమర్శించడం, హేతుబద్ధమైన విషయాలనే విశ్వసించడం వంటి ప్రజాస్వామిక విలువలను ఒంటపట్టించుకోవాలనీ… ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జేయస్సార్ సార్ 8328 277285 ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

 

 

శాస్త్రీయ విద్యాబోధన, జనచేతన కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రభుత్వాలు తమవంతుగా పాటుపడితేనే- భారతీయ సమాజంలో విజ్ఞాన దీపాలు వెలుగుతాయనీ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి…. కష్టజీవుల రాజ్యాధికారం కోసం గత మూడు దశాబ్దాలుగా తనవంతుగా పోరాటాలు కొనసాగిస్తున్న అభ్యుదయ కమ్యూనిస్టు విప్లవకారుడు… సమ సమాజ స్వప్నికుడు… నవ సమాజ నిర్మాణానికి నిరంతరం నిప్పురవ్వ లాగా చైతన్య విప్లవ జ్వాలలను వెదజల్లుతున్న అలుపెరగని ఉద్యమం నెల బాలుడు….

కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రుషి బోరా దేవాన్ష్

జె కె ఆర్ గారి

జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ రెడ్ సన్ రాజన్న

జె ఎస్ ఆర్ సార్

9 8 4 8 5 40078

నేడు దేశ ప్రజానీకానికి రాసిన బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.