Dev : బంగారు మైసమ్మ ఉత్సవానికి విరాళం అందజేసిన సర్పంచ్ వెంకట్ గౌడ్

దైవభక్తి చాటుకున్న కొన్నె గ్రామ సర్పంచ్ 

గ్రామ దేవతలు గ్రామీణ సాంస్కృతిక పునర్రుజ్జివానికి ప్రతికలు.

సెప్టెంబర్ 10, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట : 

కొన్నె గ్రామంలోని బంగారు మైసమ్మ ఉత్సవానికి 5016 రూ. ఉత్సవ నిర్వహణ కమిటీ కి విరాళం ఇచ్చిన సర్పంచ్ వెంకట్ గౌడ్. గడిచిన నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో లో గ్రామ దేవతల పండగలకు తన వంతు గా కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరిని చల్లగా చూడాలని అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమం లో తాటికొండ నర్సింహా చారి. కర్రే సంపత్, ముత్యాల బాలస్వామి. మల్గా శ్రీకాంత్, కట్కూరి సిద్దులు. ఉత్సవ కమిటీ సభ్యులు తాటికొండ అంజయ్య. మల్గ బాలయ్య. సిద్దులు, గవ్వల శ్రీను,సురేందర్, కాష ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.