దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన 124డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాళ్ళు

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన 124 డివిజన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు

Nalla 24*7 News Channel: నల్ల సంజీవ రెడ్డి

ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినo సందర్భంగా 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ గారు తన ఆఫీస్ లో నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ మహిళ నాయకులు రమాదేవి,మనెమ్మ, సుజాత, దుర్గా, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.