జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

జిల్లా ఇన్చార్జి మంత్రికి శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారిని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలిన వినతిపత్రాన్ని అందించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

 

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం..

 

రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని రాష్ట్ర సచివాలయంలో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తున్న ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని,సంబంధిత అధికారులకు చేపట్టే అభివృద్ధి పనులపై పక్క ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ఆదేశించాలని,శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు అండగా ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు..

Leave A Reply

Your email address will not be published.