పంచెకట్టు ఆహార్యం.. చెదరని చిరునవ్వు.. ఆత్మీయ పలకరింపు.. అంటే వైఎస్ఆర్ 

ప్రతి తెలుగింట రాజన్నగా స్వర్ణయుగ పాలన అందించిన మహోన్నత శిఖరం దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి

జూలై 08, నల్లా సమాచార్ న్యూస్ / 124 ఆల్విన్ కాలనీ డివిజన్ :

దేశ భవిష్యత్‌ యువత మీద ఆధారపడి ఉంటుందని దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నమ్మేవారు అనిపం చెకట్టు ఆహార్యం.. చెదరని చిరునవ్వు.. ఆత్మీయ పలకరింపు.. ప్రతి తెలుగింట రాజన్నగా స్వర్ణయుగ పాలన అందించిన మహోన్నత శిఖరం దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు రామారావు , రూబెన్, బాలు, గోపి, వెంకటేశ్వరరావు, రాజేష్ ,బాష , వీరభద్రం, మహిళా నాయకురాళ్ళు దేవి , మేరీ,లలిత కుమారి, పూర్ణ, సత్య, కృపా, రోజా, మేరీ, అన్నపూర్ణ, శైలజ, దివ్య, రోజారాణి, లక్ష్మీ , జగదాంబ ఆయన దివ్యస్మృతికి మా ఘన నివాళులు అని పేర్కొన్నారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పిస్తున్నాము అని తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.