Dark day విభజన ఉన్మాద సంస్మరణ దినం ఘననివాళులు అర్పించిన మొవ్వ సత్యనారాయణ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే

Dark dayవిభజన ఉన్మాద సంస్మరణ సభ

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం,మియాపూర్ డివిజన్,
మాదీనగూడా గాంధీ విగ్రహం దగ్గర
విభజన ఉన్మాద సంస్మరణ దినం సందర్బంగా మౌన ప్రదర్శన మరియు ర్యాలీ……
దేశ విభజన సృష్టించిన భయానిక పరిస్థితులల్లో మాన, ప్రాణ,సర్వం,కోల్పోయిన నాటి బాధితులకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ

ఘన నివాళులర్పించడం జరిగింది……
వారు మాట్లాడుతూ….
బ్రిటిష్ అహంకార పెత్తననికి , కాంగ్రెస్ బానిస మానసత్వానికి సంకేతంగా నిలిచిన చీకటి రోజు ఈరోజు, అఖండ భారతాన్ని ముక్కలు చేసిన విభజన ఉన్మాదానికి బలైన 50 లక్షల భారతీయులు, ఇది ఆధునిక మానవ చరిత్రలో మర్చిపోలేని ప్రాణ వినాశన దుర్ఘటన అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొరదాల నరేష్ , రాఘవేంద్రరావు ,బుచ్చి రెడ్డి ,మాణిక్ రావు ,అంజయనేయులు , రాంరెడ్డి ,మనోహర్ ,బోయిని మహేష్ యాదవ్ ,విజయలక్ష్మి , దుర్గప్రసాద్ ,జగన్ గౌడ్,చంద్ర మోహన్ ,పవన్  మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,డివిజన్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.