లక్ష్మాపూర్ గ్రామంలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభం 

టాస్ ఎగరవేసి ఆట ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల బాల్ రెడ్డి

లక్ష్మాపూర్ గ్రామంలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభం 

టాస్ ఎగరవేసి ఆట ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల బాల్ రెడ్డి.

జనవరి 13, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

జనగామ జిల్లా బచ్చన్నపేట, మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకులు నూకల బాల్ రెడ్డి టాస్ ఎగరేసి సంక్రాంతి క్రీడోత్సవాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువకులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ప్రతి ఒక్కరూ క్రీడల్లో ముందుండాలని, చదువులో కూడా ముందుండి మీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, తెలియజేశారు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ జరిపిన తర్వాత ప్రైజులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నూకల మహేష్ రెడ్డి, నూకల మధుసూదన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, వివేక్,రెడ్డి, ఇమ్మడి లోకేష్, తదితరులు యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.