Congress Shock… కాంగ్రెస్ కు షాక్..MLA రాజీనామా?

కాంగ్రెస్ కు షాక్.. ఎమ్మెల్యే రాజీనామా?

కాంగ్రెస్ కు షాక్.. ఎమ్మెల్యే రాజీనామా?

 

TG: కాంగ్రెస్ పార్టీకి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి

మాధవరెడ్డి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తాడని వార్తలు

వస్తున్నాయి. శనివారం సీఎం రేవంత్

వరంగల్ పర్యటించగా.. ఆ టూర్ కు ఎమ్మెల్యే

డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీకి

రాజీనామా చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో

వినిపిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి మంత్రి

పదవులు ఇచ్చారని దొంతి పార్టీ అధిష్టానంపై

అసంతృప్తిగా ఉన్నారట.

Leave A Reply

Your email address will not be published.