శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తాం: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

Jagdeeshwar Goud శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తాం: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూస్తాం..

-వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.

డిసెంబర్ 21, సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి ): శేరిలింగంపల్లి:

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎల్లమ్మబండ బస్తి సభ్యులు మరియు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు,అనేక బస్తి/కాలనీ సభ్యులు,పార్టీ శ్రేణులు ఈరోజు నల్లగండ్ల గ్రామంలోని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కాంటెస్టడ ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కల్వడం జరిగింది.

సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తెలిపారు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు నిత్యం ప్రజలతోనే ఉండాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని పిలుపునిచ్చారు..

Leave A Reply

Your email address will not be published.