ముఖ్య కాంగ్రెస్ పార్టీ నేతల పర్యవేక్షణ

ముఖ్య కాంగ్రెస్ పార్టీ నేతల పర్యవేక్షణ

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డ శేరిలింగంపల్లి నియోజకవర్గం

కాంగ్రెస్ ముఖ్య నాయకుల పర్యవేక్షణ

ఈ రోజు 124 డివిజన్ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీల కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పర్యవేక్షించడం జరిగింది . ఈ కార్యక్రమంలో AE ఝాన్సీ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మారెళ్ళ శ్రీనివాస్, పట్వారీ శశిధర్, రవి, రాజా, శ్రీనివాస్ మరియు యువ నాయకులు కరుణాకర్, పండు, కన్నా, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.