అచ్చంపేట ఎమ్మెల్యే dr. వంశీకృష్ణుని శాలువతో సత్కరించిన పట్వారి శశిధర్

అచ్చంపేట ఎమ్మెల్యే dr. వంశీకృష్ణుని శాలువతో సత్కరించిన పట్వారి శశిధర్

ఫిబ్రవరి 05, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి : సోమవారం రోజున శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ అచ్చంపేట నియోజకవర్గ శాసన సభ్యులు Dr. వంశీ కృష్ణ ని అయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు G. రవి , లోకేష్, మజార్ , పండు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.