కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ను కలిసిన ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606:)

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ నూతన ముదిరాజ్ యువజన సంఘం స్థాపన కోసం ముదిరాజ్ యువకులు డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్వారీ శశిధర్ ను కలిసి వారి యెక్క సూచనలు, సలహాలు చర్చించడం జరిగింది.తదనంతరం పట్వారీ శశిధర్ ను మర్యాద పూర్వకంగా శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.