Congress : నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

Congress నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

డిసెంబర్ 21, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి ప్రతినిధి (నల్లా సంజీవరెడ్డి) :

బీజేపీ పార్టీ… పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ (ఎంపీ)లపై అవలంబిస్తున్న ధోరణికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రేపు అనగా 22.12.2023 మధ్యాహ్నం 2.00గంటలకు మియాపూర్ ఆల్విన్ కాలనీ x రోడ్డు నందు నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈకార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొనడం జరుగుతుంది..కావున.. శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు,నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు,యూత్ సభ్యులు అభిమానులు ప్రతి ఒక్కరు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని విన్నపం..

 

ఇట్లు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం..

Leave A Reply

Your email address will not be published.