కాంగ్రెస్ పార్టీలో చేరిన TRS సీనియర్ నాయకులు దుర్గేష్ ని సత్కరించిన మహిళా నాయకురాళ్ళు

కాంగ్రెస్ పార్టీలో చేరిన TRS సీనియర్ నాయకులు దుర్గేష్ ని సత్కరించిన కాంగ్రె మహిళా నాయకురాళ్ళు

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారి తో కాంగ్రెస్ పార్టీ కండువా వేయించుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గేష్ గారిని డివిజన్ మహిళలు పార్టీలోకి స్వాగతం పలుకుతూ శాల్వాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు అరుణ మణెమ్మ సుజాత వసంత రెహమాన్ బాలు శీను రవి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.