కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పట్నం సునీతా రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి తదితరులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పట్నం సునీతా రెడ్డి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బొంతు శ్రీదేవి

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.అనుములు రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు శ్రీ.పట్నం మహేందర్ రెడ్డి గారు,వికారాబాద్ జిల్లా చైర్మన్ శ్రీమతి.సునీత రెడ్డి గారు,గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు డాక్టర్.రామ్మోహన్,కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు.

 

ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు,ముఖ్యమంత్రి సలహాదారులు శ్రీ.వేం నరేందర్ రెడ్డి గారు,నాగార్జున సాగర్ ఎమ్మెల్యే శ్రీ.జయవీర్ రెడ్డి గారు,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

Leave A Reply

Your email address will not be published.