పాపిరెడ్డినగర్ సీనియర్ నాయకులు గుజ్జుల శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

పాపిరెడ్డినగర్ సీనియర్ నాయకులు గుజ్జుల శ్రీనివాస్ రెడ్డికి జన్మదినం సందర్భంగా సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పాపిరెడ్డి నగర్ కి చెందిన సీనియర్ నాయకులు గుజ్జుల శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా తో సత్కరించింది మరియు శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నగారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తో పాటు వనం ఆంజనేయులు కన్నా రావు గారు యూత్ నాయకులుఓంకార్ గారు మాణిక్యం గారు వీరేశం ముదిరాజు గారు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.