కాంగ్రెస్ జన ‘జాతర’ సభలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ జన ‘జాతర’ సభలో భారీగా కాంగ్రెస్ శ్రేణులు

ఫిబ్రవరి 29, నల్లా సమాచార్ న్యూస్ / చేవెళ్ల : బుధవారం రోజు చేవెళ్ల లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీ పథకాలు లో భాగంగా రెండు హామీ పథకాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్రెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు కాంటెస్ట్ ఎమ్మెల్యేలు మరియు శేర్లింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఆల్విన్ కాలనీ డివిజన్ మొగిలి గౌడ్, ఇస్మాయిల్ భాయ్, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, అనుబంధ సంఘాల నాయకులు మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.