కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు అందేలా ప్రతి అధికారి కృషి చేయాలి..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు అందేలా ప్రతి అధికారి కృషి చేయాలి..

వి.జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

డిసెంబర్ 27, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి : 

బుధవారం రోజు జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పథకాల అమలు కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి, ప్రతి గడపకు అభివృదే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేసిందని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నిలలో ప్రకటించిన పథకాలు అమలు చేయడానికి శ్రీకారం చుటిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెపటినుంచి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబంధులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు..

Leave A Reply

Your email address will not be published.