శేరిలింగంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం
నవంబర్ 11, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా హఫీజ్ పేట్ డివిజన్ లోని వివిధ కాలనీలు, బస్తీల్లో పాదయాత్ర ఇంటింటి ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇంటింటికి వివరిస్తూ ప్రజలకు పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగదీశ్వర్ గౌడ్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.