కాంగ్రెస్ ఇంటింటా ముమ్మర ప్రచారం

కాంగ్రెస్ ఇంటింటా ముమ్మర ప్రచారం

కొమ్మూరి విజయమే లక్ష్యంగా కార్యక్రమం

నవంబర్ 13, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :

డోర్ టు డోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు కొన్నే గ్రామంలో 2 వ రొజు ఇంటింటికి ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరించడం జరిగింది.

  గతం లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 150మంది కాంగ్రెస్ నాయకులు పార్టీ పథకాలను క్షుణ్ణంగా వివరించి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.