Congratulations to Honb’le Mr Adamala Sudarshan Reddy

Congratulations to Honb'le Mr Adamala Sudarshan Reddy ji

తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్‌గా నియమితులైన శ్రీ అడమల సుదర్శన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.. 💐💐💐

Congratulations to Honb’le Mr Adamala Sudarshan Reddy ji who has been appointed as the new advocate General of Telangana

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిఽధ్యం వహించే అత్యంత కీలకమైన అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) పదవికి సీనియర్‌ న్యాయవాది ఎ. సుదర్శన్‌రెడ్డి గారు ఎంపికయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శనివారం ఆమోదముద్ర వేశారు.ఆయన అడ్వకేట్‌ జనరల్‌ పదవిని చేపట్టడం ఇది రెండోసారి. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో సుదర్శన్‌రెడ్డి ఈ పదవిని నిర్వహించారు. తెలంగాణ ప్రాంతం నుంచి అడ్వకేట్‌ జనరల్‌ పదవిని చేపట్టిన తొలిన్యాయవాదిగా కూడా పేరుపొందారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడే వరకు ఈ పదవిలో కొనసాగి ఉమ్మడి ఏపీ చివరి ఏజీగా గుర్తింపు పొందారు….సుదర్శన్‌రెడ్డి 1959 మే 25న జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం రాచేపల్లిలో వ్యవసాయదారులైన జగపతిరెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు.

 

ఇట్లు

Nalla Sanjeeva Reddy

State General Secretary

తెలంగాణ రెడ్డి సంఘం,

Telangana Reddy Sangham

9849396606

 

Leave A Reply

Your email address will not be published.